పున్నాగవనంలో పొన్నలు పొగడలు

ఆదివారం (04-03-2018) ఉదయం 10.30 కు టాక్సీ వచ్చి సన్నీ రెసిడెన్సీ  ముందు ఆగింది. అప్పుడే నేను లిఫ్ట్ ఎక్కి 5వ అంతస్తులోని సౌజన్యమూర్తి శ్రీ రావి కొండలరావు గారి ఫ్లాట్ వద్ద

ఇంకా చదవండి